అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో శాంతి, సీతానగరంలో నరసింహారావు, రేబాకలో శంకర్, కశింకోట మండలం సుందరయ్యపేటలో రుత్తల గౌరమ్మ జనసేన మద్దతుతో సర్పంచులుగా విజయం సాధించారు. మరోవైపు మారేడుపూడిలో వైసీపీ మద్దతు అభ్యర్థి కృష్ణమూర్తి గెలుపొందారు. విజేతలకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి నియోజకవర్గ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు


