కోనసీమ: కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఎన్నికల గెలుపోటములు ఘర్షణకు దారితీశాయి. ఓడిన జనసేన అభ్యర్థి తల్లిపై, గెలిచిన వైసీపీ సర్పంచ్ బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అమలాపురం తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పూడిలో రాజకీయ కక్షలు.. మహిళపై దాడి


