విశాఖ బుచ్చిరాజుపాలెంలో వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి బంగారు చైన్ దొంగిలించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మాదికి చెందిన సతీష్ రెండు రోజుల క్రితం అప్పలనరసమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని చైన్ అపహరించి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఎయిర్పోర్టు క్రైమ్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ వెంకట్రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధురాలి మెడలో చైన్ చోరీ.. నిందితుడి అరెస్ట్!


