KKD: గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించింది. ఈ నేపథ్యంలో బోటు యజమానితో మత్స్యశాఖ అధికారులు మాట్లాడారు. డీప్ సీలో సిగ్నల్స్ లేక సమాచార సంబంధాలు నిలిచిపోయాయని యజమాని చెప్పినట్లు సమాచారం. బోటు ఈ అర్థరాత్రి దాటాక కాకినాడ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని మంత్రి అచ్చెన్నాయుడు దైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అర్థరాత్రి కాకినాడకు చేరుకోనున్న మత్స్యకారులు


