VSP: జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ గురువారం ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని ప్రభుత్వ భూములు, ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులు, వీఎంఆర్డీఏ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల స్థాపన ప్రక్రియను వేగవంతం చేసి, త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశ్రమల ఏర్పాటుకు వేగం పెంచండి'


