హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కాకినాడ ఎస్పీ

KKD: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్థానిక రంగరాయ మెడికల్ కాలేజీలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. గురువారం రాత్రి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ స్ట్రాంగ్ రూములను స్వయంగా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.