NDL: పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ అహోబిలం సమీపంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కారుతో వైసీపీ మద్దతుదారులపైకి దూసుకొచ్చారని ఆ వర్గం ఆరోపించగా, తమ కారుపై వైసీపీ శ్రేణులే దాడి చేశాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గం పేర్కొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అఖిలప్రియ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
అహోబిలంలో ఏం జరిగిందంటే?


