KRNL: దేవనకొండ మండలం ఐరన్బండ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఎం.మార్కయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అంజనేయపై 100 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మార్కయ్య విజయంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మార్కయ్య పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐరన్ బండలో వైసీపీ అభ్యర్థి మార్కయ్య విజయం


