హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంభవలసలో వైసీపీ ఘన విజయం

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కంభవలస పంచాయతీలో వైసీపీ అభ్యర్థి నంగిరెడ్డి పార్వతి 162 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నంగిరెడ్డి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎన్నికల్లో కృషి చేశాయి. పార్వతి గెలుపుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.