MDCL: సూరారం లక్ష్మీనగర్‌లోని ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో సరుకు మాయం కావడంపై నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డెలివరీ చేయాల్సిన వస్తువులను బయటకు తీసుకెళ్లి వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు బిహార్‌కు చెందిన డెలివరీ బాయ్ జియావుల్‌పై ఆరోపణలు వచ్చాయి. యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మరో ముగ్గురిని విచారిస్తున్నారు.
తెలంగాణ
ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో చోరీ కలకలం


