VKB: పరిగి మండలం మిట్టకోడూర్ పంచాయతీ కార్యదర్శి ఎస్. బాలకిషన్, సర్పంచ్ వ్యవహారశైలిపై వార్డు సభ్యులు గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలలో నామమాత్రంగా నిర్వహించారని ఆరోపించారు. గతంలో పెన్షన్ల రద్దు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై షోకాజ్ నోటీసులు అందుకున్న కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రాజ్యాంగ దినోత్సవం.. వార్డు సభ్యులకు అవమానం


