HYD: రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. 2015లో ప్రధాని మోదీ రాజ్యాంగ దినోత్సవానికి అధికారిక గుర్తింపు కల్పించారని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 73 లక్షల ఓట్లు తొలగించారంటున్న కాంగ్రెస్.. ఇప్పటివరకు కేవలం వెయ్యి దరఖాస్తులే ఎందుకు వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణ
వెయ్యి దరఖాస్తులే ఎందుకు?: రాంచందర్


