హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రుద్రకోట కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత

NLR: కావలి మండలం రుద్రకోట కౌంటింగ్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి భర్త అనుచరులతో కలిసి లోపలికి వెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనిపై ఇండిపెండెంట్ అభ్యర్థి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను బయటకు పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.