HNK: జిల్లాలో లొంగిపోయిన 11 మంది మాజీ నక్సల్స్‌కు ప్రభుత్వ పునరావాస పథకం కింద ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులకు స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి పునరావాస ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ
'నక్సల్స్‌కు పునరావసం కల్పించాలి'


