హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

SKLM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మెలియాపుట్టి ఎస్సై అమీర్ అలీ గురువారం హెచ్చరించారు. ఏకగ్రీవమైన పంచాయతీల ప్రజలు ఎన్నికలు జరుగుతున్న ఇతర పంచాయతీల పరిధిలోకి వెళ్లరాదని సూచించారు. ఎవరైనా గొడవలకు దిగినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.