హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

నారాయణపేట రూరల్ పరిధిలోని అప్పక్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం వాహనదారులకు పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై సతీష్ రెడ్డి సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు.