VZM: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరిపి విద్యా సాగర్ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి తోటపాలెం అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే కేంద్ర ప్రభుత్వ కుట్రలను సాగనివ్వబోమని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ సంవిధాన్ రక్షా మార్చ్


