హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు

బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ పిలుపు మేరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి పుస్తకాలు అందజేశారు. బత్తుల వెంకటసుబ్బమ్మ అండ్ కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంస్థ వ్యవస్థాపకులు డా. బి. శరత్ బోస్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పుస్తకాలను అందించారు. గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు.