NGKL: కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడి హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కార్యకర్తను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి విషయాని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలంగాణ
కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


