NRPT: సర్జాఖాన్‌పేట–దామరగిద్ద–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో జాప్యంతో నిత్యం ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: నత్తనడకన రహదారి పనులు


