హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాంతి భద్రతలను కాపాడటమే పోలీసుల ప్రధాన బాధ్యత'

KNR: ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రధాన బాధ్యతని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. గురువారం నేర సమీక్షలో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు . కొత్త నేర చట్టాల అమలుతో పాటు ఈ–పెట్టీ కేసుల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.