హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి'

KNR: కరీంనగర్‌లో ఈ నెల 29న నిర్వహించే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, సీపీ గౌష్ ఆలం గురువారం జరిగిన సమావేశంలోఆదేశించారు. 20 కేంద్రాల్లో 14 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగుతుందని, 163 బీఎన్ఎస్ఎస్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.