MNCL: యాసంగిలో నీటి వినియోగం తగ్గించి, రైతులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగువైపు మళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ సూచించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో పంటల మార్పిడి, రుణాల రీషెడ్యూల్, ఎరువుల వినియోగం, సూక్ష్మ సేద్యంపై చర్చించారు. రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.రాములు పాల్గొన్నారు.
తెలంగాణ
వరి సాగుకు స్వస్తి.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి


