E.G: సీతానగరం మండలం రాజంపేట గ్రామంలో విషాద ఘటన జరిగింది. గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి 19 ఏళ్ల యువకుడు గల్లంతైనట్లు సమాచారం. గేదెలు కాసేందుకు వెళ్లిన యువకుడు నదిలో పడిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజంపేట గ్రామానికి చెందిన కలిదిండి రాజేశ్(19) బుధవారం ఉదయం యథావిధిగా గేదెలను మేపేందుకు వెళ్లాడు. యువకుడి మృతదేహం గురువారం లభ్యమైంది.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యం


