హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలిజిపేట సర్పంచ్ గా వెలిది సాయిరాం

PPM: బలిజిపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు, రెండు వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఎన్నడూ లేని విధంగా వైసీపీకి 10 వార్డులు దక్కడం ఇదే తొలిసారి. సర్పంచ్ అభ్యర్థి వెలిది సాయిరాం 303 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.