హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రేష్ఠ-2027 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: ప్రతిభావంతులైన ఎస్సీ, డీనోటిఫైడ్ తెగల విద్యార్థులు శ్రేష్ఠ-2027 ప్రవేశ పరీక్షకు నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తారు. పరీక్ష జనవరి 10న జరగనుంది. దరఖాస్తు రుసుము లేదు.