E.G: ఉప్పూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కొంకి మురళీ మోహన్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జొన్నాడ రాజారావుపై 57 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. YCP బలపరిచిన మురళీ మోహన్ ఈ విజయంతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో మురళీ మోహన్ మద్దతుదారులు, అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ సంబరాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పూడి సర్పంచ్‌గా కొంకి మురళీ మోహన్ విజయం


