ప్రకాశం: కొండపి మండలం మిట్టపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొల్లూరి విజయలక్ష్మి 93 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ రాష్ట్రస్థాయి నాయకుడు కొండయ్య సతీమణి అంజలి ప్రత్యర్థిగా బరిలో నిలవడంతో పోటీ హోరాహోరీగా సాగింది. చివరకు విజయలక్ష్మి సర్పంచ్ పదవితో పాటు మొత్తం 8 వార్డులకు గాను 5 వార్డులను కైవసం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మిట్టపాలెం సర్పంచ్‌గా విజయలక్ష్మి విజయం


