NLR: వింజమూరు మండలం నల్లగొండ్ల సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడు అన్నపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి 201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఫలితాల అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ, తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నల్లగొండ్లలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత


