మన్యం: జిల్లాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ✦ పెదగొత్తిలి పంచాయతీ సర్పంచ్‌గా బిడ్డిక పద్మ గెలుపు (స్వతంత్రం) ✦ మరుపెంట- ఊడమల పార్వతి(టీడీపీ)✦ కురుపాం మేజర్ పంచాయతీ- కర్రి శ్రీనివాస రావు(టీడీపీ) ✦ మరిపల్లి- గోలాటీ(స్వతంత్రం) ✦ఉదయపురం- మధుసూదనరావు(టీడీపీ) ✦ చిన్నమీరంగి- వెలగాడ రంజిత్ కుమార్(వైసీపీ) ✦ చినగుడబ- గొంగాడ విజయ(టీడీపీ).
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు


