PPM: సంగంవలస గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి బడే కుమారమ్మ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 250 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు. గెలుపును పురస్కరించుకుని సంబరాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సంగంవలస సర్పంచ్‌గా బడే కుమారమ్మ ఘన విజయం


