ప్రకాశం: కొండపి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నియోజకవర్గంలోని మొత్తం 111 పంచాయతీలకు గాను 52 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతు అభ్యర్థులు 59 చోట్ల, వైసీపీ మద్దతు అభ్యర్థులు 5చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొండపి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా!


