హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని పాఠశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు నాటకాల ద్వారా భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని చాటారు. ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రదర్శనలు  ఆకట్టుకున్నాయి.