పార్వతీపురం మండలం ఎం.ఆర్. నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి బడే కళావతి విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎం.ఆర్. నగరం సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి


