హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కారంపూడిలో వీరుల తిరునాళ్లకు ఏర్పాట్లు సిద్ధం

PLD: కారంపూడిలో వీరుల తిరునాళ్ల సందడి ప్రారంభమైంది. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి జెయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్ వంటి వినోద ఆటలు తరలివచ్చాయి. వీటిని చూసేందుకు చిన్నారులు, పెద్దలు ఆసక్తిగా వస్తున్నారు. ముఖ్యంగా జెయింట్ వీల్స్ పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో తిరునాళ్ల ప్రాంగణం సందడిగా మారింది.