W.G: జిల్లా కాళ్ల మండలం కలవపూడి గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులందరు కలిసి మూడు, రెండు సంవత్సరాల సర్పంచ్ పదవి చేపట్టేలా ఒప్పందం కుదిరింది. కలవపూడి సర్పంచి మంతెన సత్యవతి, ఉపసర్పంచి మంతెన గణపతిరాజులు ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నికకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
కలవపూడి గ్రామపంచాయతీ ఏకగ్రీవం


