SRCL: వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా కొనసాగుతోంది. గురువారం 16వ రోజు వేడుకలను ఆలయ ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహిళల ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
భీమేశ్వరాలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం


