అన్నమయ్య: కురబలకోట మండలంలో గురువారం పలువురు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని MPDO గంగయ్య యాదవ్ తెలిపారు. వనంరెడ్డిగారిపల్లె 4, 6 వార్డుల అభ్యర్థులు N.వేమారెడ్డి, D. రమేశ్, సర్పంచ్ అభ్యర్థులు మంజుల, M. భారతి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లు ఉపసంహరించుకున్నఅభ్యర్థులు


