SRPT: పాలకీడు మండలం గుడుగుంట్లపాలెంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, బాలికల విద్యపై అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ ఉపేంద్ర చారి మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఆడపిల్లలను చదివించి ప్రోత్సహించాలని సూచించారు.
తెలంగాణ
బాలికల రక్షణపై అవగాహన కార్యక్రమం


