MHBD: అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన మహబూబాబాద్ జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, తోటి జర్నలిస్టులు ఆర్థిక భరోసా కల్పించారు. దాతల సహకారంతో సేకరించిన రూ.30 వేలను గురువారం దివంగత యాకూబ్ సతీమణికి అందజేశారు. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీహరి, రంగా, మధు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం


