MDK: హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’లో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆదేశాలతో రామాయంపేట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర నేతలు పాల్గొన్న ఈ ర్యాలీలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
‘సంవిధాన్ రక్షక్ మార్చ్’లో జిల్లా నాయకులు


