హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రులపై అవగాహన కార్యక్రమం

KDP: ప్రొద్దుటూరు రోడ్డు ప్రమాద బాధితులకు జాప్యం లేకుండా అత్యవసర వైద్యం అందించాలని DMHO డా. యుగంధర్ సూచించారు. IMA హాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు గుడ్ సమారిటన్, జోహా పథకాలపై అవగాహన నిర్వహించారు. బాధితులను తెచ్చేవారిని ఇబ్బంది పెట్టవద్దని, పోలీసు విచారణ పేరుతో చికిత్స ఆలస్యం చేయవద్దని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో పథకాల వివరాలు, ఛార్జీలు బహిరంగంగా ఉంచాలన్నారు.