SRD: జిల్లాకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నలుగురు మెడికల్ అధికారులను నియమించారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో DMHO డాక్టర్ లలితాదేవి నూతన మెడికల్ అధికారులకు గురువారం నియామక పత్రాలు అందించారు. ఆమె మాట్లాడుతూ..మెడికల్ అధికారుల నియామకం వల్ల వైద్య సేవలు బలోపేతం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాకు నలుగురు మెడికల్ ఆఫీసర్లు


