హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల వెరిఫికేషన్

MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల విచారణ రెండో రోజు కొనసాగింది. ఉమ్మడి మెదక్ జిల్లా బాధితులు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు నిర్దేశించిన పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఎస్పీ సూచించారు. వివరాలకు ఇన్‌స్పెక్టర్ జార్జ్ (87126 57908)ను సంప్రదించాలని తెలిపారు.