హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 28న జిల్లాస్థాయి సీనియర్ జూడో క్రీడాకారుల ఎంపిక

VZM: ఈనెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థాయి సీనియర్ జూడో క్రీడాకారుల ఎంపిక పోటీలు పాల్ నగర్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించున్నామని జూడో కోచ్, కోఆర్డినేటర్ బి రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు ఆధార్ కార్డు మూడు ఫోటోలతో హాజరు కావాలని, వివరాలకు 9032728150 ఈ నెంబర్ను సంప్రదించాలని రామకృష్ణ తెలిపారు.