హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెండ్లిమర్రి సర్పంచ్‌గా రాజేంద్ర గెలుపు

KDP: కలసపాడు మండలం పెండ్లిమర్రి పంచాయతీ ఎన్నికల్లో YCP బలపరిచిన అభ్యర్థి ఓబులాపురం రాజేంద్ర విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై ఆయన 10 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. తనను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఓబులాపురం రాజేంద్ర కృతజ్ఞతలు తెలిపి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.