హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టేకూరుపేట సర్పంచ్‌గా నగిరి శివసాహితి

KDP: పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి నగిరి శివసాహితి 93 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపుతో గ్రామంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.