హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్ సెమీస్: భారత్ భారీ స్కోర్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీఫైనల్లో భారత్-A భారీ స్కోరు చేసింది. శ్రీలంక-Aతో మ్యాచ్‌లో IND.. 50 ఓవర్లలో 317/8 చేసింది. అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన సూర్యవంశీ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అభిషేక్(78), తిలక్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో షాబాజ్(54*), తనుష్ కోటియన్(28) కలిసి జట్టు స్కోరు 300 పరుగులు దాటించారు.