ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రేపు సాయంత్రం 5:45 గంటలకు కీలక ప్రకటన చేయనుంది. ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు 'ఇంకా 24 గంటలు మాత్రమే' అంటూ ఓ టీజర్ వీడియోను విడుదల చేసింది. ఇందులోని సంఖ్యలు కెప్టెన్‌గా రోహిత్ శర్మ గెలిచిన 5 IPL ట్రోఫీలు, అతడి జెర్సీ నంబర్ 45ను సూచిస్తున్నాయి. దీంతో MI కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ను తిరిగి నియమిస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
క్రీడలు
కెప్టెన్‌గా రోహిత్..? రేపే ప్రకటన


