ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో మెరిశారు. శ్రీలంక-Aతో జరుగుతున్న సెమీఫైనల్లో అభిషేక్ శర్మ (78), తిలక్ వర్మ (53) అర్ధశతకాలు సాధించి ఔటయ్యారు. అంతకుముందు వైభవ్ సూర్యవంశీ (40), కుమార్ కుశాగ్ర (21) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
క్రీడలు
ఆసియా కప్: అభిషేక్, తిలక్ హాఫ్ సెంచరీలు


